watermark logo

Следующий

Автовоспроизведение

Bigg Boss 2 Telugu : Common Celebrity Sanjana Anne Quarrel With Other Celebrities

20 Просмотры • 03/05/20
Поделиться
встраивать
WorldViralMedia
WorldViralMedia
14 Подписчики
14

Bigg Boss 2 Telugu Day 1 details. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations. <br /> <br />నాని హోస్ట్‌గా బిగ్ బాస్ 2 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 106 రోజుల పాటు జరిగే ఈ షోలో పాల్గొనేందుకు మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి ఎంటరయ్యారు. బిగ్ బాస్ షో అంటేనే కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు రాజేసి ప్రేక్షకులకు వినోదం పంచడం. ఇందులో భాగంగా తొలి రోజే పోటీ దారుల మధ్య చిచ్చు పెట్టేశాడు బిగ్ బాస్. అంతా కలిసి ఇద్దరిని జైల్లోకి పంపాలని, ఎవరిని పంపాలో మీరే డిసైడ్ చేసుకోండి అంటూ చెప్పేశాడు. దీంతో ఏకమైన సెలబ్రిటీలు.... ఇద్దరు సామాన్యులను జైల్లోకి పంపేందుకు డిసైడ్ అయ్యారు. దీంతో సామాన్యుల కేటగిరీలో బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన, నూతన్ నాయుడు బలయ్యారు. <br />బిగ్ బాస్ ఇంట్లో జైలు ఆరుబయట ఏర్పాటు చేయబడి ఉంది. రాత్రంతా నూతన్ నాయుడు, సంజన ఆ జైల్లో గడిపారు. దోమలు, బొద్దింకలు, ఈగల మధ్య ఇబ్బంది పడ్డామని, ఎలుకలు కూడా వచ్చాయని సంజన ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో బెడ్ కూడా కంఫర్టుగా లేదని తెలిపారు. <br />

Показать больше
0 Комментарии sort Сортировать по
Комментарии Facebook

Следующий

Автовоспроизведение