Top videos

Coronavirus In Karnataka : Man From Kalbauragi Got Treatment In Hyderabad |  హైదరాబాద్‌ లో ఆందోళన!
Coronavirus In Karnataka : Man From Kalbauragi Got Treatment In Hyderabad | హైదరాబాద్‌ లో ఆందోళన! WorldViralMedia 15 Views • 6 years ago

The 76 year old man from Kalbauragi who lost life was a suspected COVID19 patient has been Confirmed for Coronavirus. He had returned from Saudi Arabia on February 29 and was screened on arrival at Hyderabad airport.
#Coronavirus
#COVID19
#CoronavirusInKarnataka
#coronavirusinindia
#COVID19outbreak
#Coronavirusupdates
#CoronavirusInHyderabad
#Coronavirusfirstcaseindia
#Kalbauragi

కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల కర్ణాటకలోని కలబుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పుణెకు పంపగా.. వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అనే తేలింది. మెరుగైన వైద్యం కోసం ఆయనను అంబులెన్స్‌లో సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తొలుత జూబ్లిహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి, ఆ తర్వాత బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్‌ చేసుకోకపోవడంతో చివరకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ ఒకటిలో ఉన్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు.
వైద్యులు అప్పటికే బాధితుడికి కరోనా సోకినట్లు అనుమానించారు. బంధువులు ఆయన్ను మంగళవారం మళ్లీ గుల్బార్గకు తీసుకెళ్లారు, బాధితుడు బుధవారం సాయంత్రం మృతి చెందాడు.

Coronavirus: China के Doctor Li Wenliang ने पहले ही कर दी थी ये Prediction | वनइंडिया हिंदी
Coronavirus: China के Doctor Li Wenliang ने पहले ही कर दी थी ये Prediction | वनइंडिया हिंदी WorldViralMedia 15 Views • 6 years ago

A doctor who chillingly predicted the coronavirus infection days before the epidemic hit was arrested in a nighttime raid on his home.Doctor Li Wenliang, who worked at a hospital in Wuhan, sent a message to a group chat of medical students saying "Quarantined in the emergency department" - at the point when just seven patients were confirmed as infected.

चीन समेत पूरे विश्व के चिंता का कारण बने कोरोना वायरस को अभी तक रोका नहीं जा सका है. चीन के वुहान शहर से पैदा हुआ यह वायरस अब तक दुनिया के 25 देशों में फैल चुका है. अमेरिका, भारत और ऑस्ट्रेलिया समेत कई देशों में कोरोना वायरस से संक्रमित लोगों की पहचान की गई है. लेकिन क्या आप जानते हैं कि चीन के एक डॉक्टर ने इस वायरस के महामारी बनने से पहले ही इसकी भविष्यवाणी कर दी थी. देखें वीडियो

#Coronavirus #ChinaCoronavirus

Showing 140 out of 141